Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 22:10PM

రేపు నిజాం కాలేజీలో ముస్లింలకు కేసీఆర్‌ ఇఫ్తార్‌

హైదరాబాద్: రేపు నిజాం కాలేజీ మైదానంలో ముస్లింలకు సీఎం కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందు ఇవ్వనున్నారు. నల్లగుట్ట మసీదులో ముస్లింలకు గిఫ్ట్‌ ప్యాకెట్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పంపిణీ చేయనున్నారు.