Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 16:55PM

గుంటిగంగ వద్ద పవర్‌ స్టేషన్‌ కోసం స్థల పరిశీలన

ప్రకాశం: తాళ్లూరు మండలం గుంటిగంగ దగ్గర 220 కేవీ పవర్‌ స్టేషన్‌ నిర్మాణం కోసం స్థలాన్ని అధికారులు పరిశీలించారు. పవర్ స్టేషన్ నిర్మాణం కోసం అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.