Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 25 2016 @ 14:57PM

యువకుడిపై ప్రత్యర్థుల కత్తుల దాడి

కర్నూలు: జిల్లాలోని ఆత్మకూరులో మస్తాన్‌ వలీ అనే యువకుడిపై ప్రత్యర్థులు కత్తులతోదాడి చేశారు. ఈ సంఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో యువకుడిని సమీపంలోని ఆస్పత్రికి తలించారు.