desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jun 1 2016 @ 01:12AM

ట్రంప్‌ ఓ మూర్ఖుడు.. వాక్‌శూరుడు

‘‘రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీపడుతున్న డోనాల్డ్‌ ట్రంప్‌కు అంత ప్రజాదరణ ఎలా దక్కుతోందో నేను వివరించలేను. నా దృష్టిలో అయితే అతడొక వాగాడంబరుడు. హేతుబద్ధమైన వాదనతో కాకుండా ప్రజలను రెచ్చగొట్టే మాటలతో ప్రచారం పొందే మూర్ఖుడు.
- ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్‌ స్టీఫెన్‌ హాకింగ్‌ (బ్రిటన్‌కు చెందిన ఐటీవీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో)