Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 18:38PM

‘ఏ-2కి రాజ్యసభ పదవి, ఇక ఏ-3, ఏ-4కి ఏ పదవులు వస్తాయో’

విజయవాడ: వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విరుచుకుపడ్డారు. వైసీపీలో ఏ-1కి విపక్ష నేత హోదా, ఏ-2కి రాజ్యసభ పదవి, ఇక ఏ-3, ఏ-4కి ఏ పదవులు వస్తాయోనని ఆయన ఎద్దేవా చేశారు. జగన్‌ చరిత్ర చెప్పాలంటే అదో భారతం అని ఆయన అన్నారు. వైఎస్‌పై అభిమానంతోనే ఇంతకాలం వైసీపీలో ఉన్నానన్నారు. వైసీపీలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూస్తున్నారని ఆయన విమర్శించారు.