Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 11:31AM

నామినేషన్ దాఖలు చేసిన డీఎస్, లక్ష్మీకాంతారావు

హైదరాబాద్ : తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ తరపున డీ.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంగళవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, నేతలు హాజరయ్యారు.