Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 08:33AM

ఆస్ట్రేలియాలో పర్యటించనున్న ఎంపీ కవిత

ఆస్ట్రేలియా: తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీ కవిత విదేశీ పర్యటన వెళ్లనున్నారు. ఐదురోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం ఆస్ట్రేలియా విభాగం నిర్వహించే పెట్టుబడుల సదస్సులో కవిత పాల్గొననున్నారు.