Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 08:23AM

జర్మనీ పర్యటనకు వెళ్లనున్న వెంకయ్య

ఢిల్లీ: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు బెర్లిన్‌‌లో ఆయన పర్యటిస్తారు. స్మార్ట్‌ సిటీల్లో పెట్టుబడులపై చర్చించనున్నారు.