Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 08:19AM

కృష్ణా జిల్లా వీరవల్లిలో స్పల్ప ఉద్రిక్తత

కృష్ణా: జిల్లాలోని బాపులపాడు మం. వీరవల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమణలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలు తొలగించొద్దని స్థానికులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అధికారులతో వాగ్వాదం జరిగింది.