desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 31 2016 @ 04:23AM

భద్రాద్రి పవర్‌ప్లాంటుపై ఎన్‌జీటీ తీర్పు వాయిదా

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి థర్మల్‌ పవర్‌ప్రాజెక్టుపై నేషనల్‌ గ్రీన్ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) తీర్పును రిజర్వ్‌చేసింది. కేసును తదుపరి విచారణకు వాయిదావేసింది. తదుపరి విచారణ ఎప్పుడుంటుందనేది రెండుమూడు రోజుల్లో తెలుస్తుంది. ఎన్జీటీస్టే ఇచ్చాక కూడా భద్రాద్రి ప్లాంట్‌ నిర్మాణ పనులు జరగడంపై సోమవారం వాదోపవాదాలు జరిగాయి. స్టే ఇచ్చాక పనులు నిలిపివేశామ న్న టీ.జెన్కో అఫిడవిట్‌పై కేంద్ర పర్యావరణమంత్రిత్వశాఖ, మానవహక్కుల వేదిక ట్రిబ్యునల్‌ ఎదుట రీజాయిండర్‌లు సమర్పించాయి. వాదనలు విన్న ఎన్జీటీ తీర్పును రిజర్వ్‌ చేసినట్లు తెలిసింది.