Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 10:19AM

ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

చిత్తూరు: పిచ్చాటూరు, ముదివేడు, రొంపిచర్లలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు  అరెస్టు  చేశారు. నిందితుల నుంచి  టన్ను ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.