Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 09:57AM

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

తూ.గో.: తొండంగి మండలం తమ్మయ్యపేట దగ్గర గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి శవాలను పోస్టుమార్టం కోసం తరలించారు.