Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
May 6 2016 @ 09:00AM

గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగల బీభత్సం

గుంటూరు: గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చుండూరు వద్ద జీటీ ఎక్స్‌ప్రెస్‌పై దొంగలు రాళ్ల దాడి చేశారు. దుండగులపై ఆర్పీఎఫ్‌ పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో దుండగులు తృటిలో తప్పించుకున్నారు. దుండగుల రాళ్లదాడిలో ఓ ప్రయాణికుడికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రైల్వే సిబ్బంది చెన్నై ఆస్పత్రిలో చేర్పించారు. న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు.