Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:39AM

‘ఆదర్శ’కు మంగళం


(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌ సిటీ)
వ్యవసాయ పరంగా ప్రభుత్వం అమలు చేసే సబ్సిడీ, సంక్షేమ పథకాలను రైతుల దరికి చేర్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నియమించిన ఆదర్శ రైతులను తొలగించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరి ద్వారా రైతులకు పెద్దగా చేకూరే ప్రయోూజనాలేవిు లేవని భావించిన ప్రభుత్వంతొలంగించేందుకు రంగం ిసద్ధం చేిసనట్లు సవూచారం. దీనిి సంబంఽదించి రెండు, వుూడు రోజుల్లో ఉత్తర్వులు వెువడే అవకాశాలున్నాయని తెలుస్తున్నగ. ప్రస్తుతం కొనసాగుతున్న ఆద్శ రైతుల వల్ల ప్రభు త్వానికి చెడ్డ౉పరు వస్తున్నది. ప్రకృతి వైప రీత్యాలు సంభవించినప్పుడు నిజంగా పంట నష్టపోరుున రైతుల ౉పర్లను ప్రభుత్వానికి పం పకుండా, బినావీుల ౉పరిట వేలాది రూపాయలను ఆదర్శ రైతులు దండుకుంటున్నారని ప్ర భుత్వం గుర్తించింది. 2వ07లో అప్పటి సీం వైఎ్‌సఆర్‌ ఆదర్శ రైతు వ్యవస్థన తీసుక వ చ్చారు. ప్రతి 250 వుంది రైతులకు ఒక ఆదర్శ రైతును నియువిుంచి వారి ద్వారా వ్యవసాయు సవూచారాన్ని రైతులకు చేరవేిస అందరు రైతులను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ వ్యవస్థను తీసుకువచ్చారు. 10వ తరగతి చదివి ఉండి, వుూడు, నాలుగు ఎకరాల భూ మి ఉండి వివిఽద పంటలు సాగు చేయుడంలో దర్శ రైతుగా నిలిచిన వారినే నియమిచా లని ప్రభుత్వం నిబంధనలు విధిచింది. కానీ అందుకు విరుద్ధంగా ఆదర్శ రైతులు నియు విుంచారు. కాంగ్రెస్‌పార్టీకి చెందిన ముంత్రు లు, ఎంీపలు, ఎవె్ముల్యాలు, స్థానిక సంస్థల ప్ర జాప్రతినిఽదులు తవుఅనుయాూయులనే ఆదర్శ రైతులుగా ఎంిపక చేశారు. భూవుులు లేని వారిని, చదువుకుంటుగ్న విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, వ్యవసాయుం అంటే తెలియుని రైతులను కూడా ఆదర్శ రైతులుగా నియు విుంచారు. రికి నెలకు గౌరవ వేతనం కింద వెయ్యి రూపాయులు చెల్లించారు. జిల్లాలో 2,478 వుంది ఆదర్శ రైతులను ఎంపి చేశా రు. క్రవుంగా వీరిల 456 ముంది రైతులను వి విఽద కారణాల రీత్యా తొలగించంతో 2,022 మంది పని చేస్తున్నారు. అర్హులైన వాళ్లు కేవ లం కొంతమంది మాత్రమే ఉన్నారు. నామ మాత్రంగా పనిచేస్తున్న ఆదర్శ రైతులు రైతు లకు వ్యవసాయ పరంగా ఇచ్చిన సలహాలేవు. ఆదర్శ రైతుల నియామకాలపై అప్పట్లో కాం గ్రెస్‌ కార్యకర్తలే ఆదర్శ రైతులు అని ప్రతిప క్షాలు విమర్శిస్తే అవును వాళ్లు కాంగ్రెస్‌ కార్యకర్తలేనని జిల్లా పర్యటనకు వచ్చిన వై ఎస్‌ఆర్‌ సమర్ధించుకున్నారు. టీఆర్‌ఎస్‌ అ ధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆదర్శ రై తులను తొలగించాలని ఆ పార్టీ ప్రజాప్రతిని ధులు, నాయకులు, కార్యకర్తల నుంచి ప్రభు త్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. 2009 నుంచి ఈ ఏడాది మే వరకు జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు, భారీ వర్షాలు, తు ఫాన్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు వి డుదల చేయాల్సిన 105 కోట్ల 98 లక్షల రూ పాయల ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రభుత్వం విడు దల చేసింది. ఇందులో ఇప్పటికే 18 కోట్ల రూ పాయలు ఆయా బ్యాంకుల్లో వ్యవసాయ శాఖ జమ చేసింది. 4 కోట్ల రూపాయల వరకు రై తుల ఖాతాల్లో జమయ్యాయి. ఇటీవల జరిగిన జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో భూములు లేకున్నా, ఉన్నట్లు, తక్కువ భూ ములు ఉంటే ఎక్కువగా చూపి ఆదర్శ రైతులు ప్రభుత్వ సొమ్మును దండుకుంటున్నారని దీ నిపై విచారణ జరపాలని టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు శాసనసభ్యులు, జడ్పీటీసీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆదర్శ రైతులను సైతం తొలగించాలని మంత్రిని కోరారు. ఇన్‌పుట్‌ స బ్సిడీపై విచారణ నడుస్తుండగా ఆదర్శ రైతుల తొలగింపు అంశాన్ని మంత్రి ఈటెల రా జేంద ర్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. ఆదర్శ రైతుల వల్ల రైతులకు నష్ట మేగానీ, లా భం లేదని భావిస్తున్న ప్రభుత్వం వారిని తొల గించాలని నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రత్యామ్నాయంగా మరో వ్యవస్థను తీసుకు వచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. ట