Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 22 2014 @ 03:39AM

కృష్ణా నది లంక పొలాల్లో అస్తి పంజరం లభ్యం

కొల్లిపర: లంక పొలాల్లోని ఒక గుడిసెలో కాలిన పుర్రె, అస్తికలను ఆదివారం కొల్లిపర పోలీసులు కనుగొన్నారు. వారికి అందిన సమాచారం మేరకు కొల్లిపర మండలం వల్లభాపురం సమీపంలో కృష్ణానది లంక పొలాల్లో పరిశీలించగా, కాలి బూడిదై ఉన్న పుర్రె, కాలిన గాజులు కనిపించాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఈ అస్తికలు ఈ నెల 12వ తేదీన వల్లభాపురం గ్రామంలో అదృశ్యమైన కొక్కిలిగడ్డ సీతారామ్‌, నాగజ్యోతి దంపతులలో నాగజ్యోతి అస్తిపంజరంగా వారు అనుమానిస్తున్నారు. ఆ మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ సంఘటనపై నాగజ్యోతి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తెను అల్లుడు సీతారామ్‌ అనుమానంతో వేధించి చంపివేసినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఘటన స్థలాన్ని తెనాలి డీఏస్పీ విఠలేశ్వర్‌, సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ సుబ్బారావు, కొల్లిపర ఏఎస్‌ఐ రఘనాఽథ్‌బాబులు ఆదివారం సాయంత్రం సందర్శించారు. =ౌటజ్చుఽజీఛ్ఢిఠ్టఝఛ్టిట=(ుఽ్టౌు20ఞటౌఠిజీఛ్ఛీఛీ); చిజ్చ=ఎఅ1.2.1898456412.1358481935; చిజ్చ్ట=1
ఏౌట్ట: ఠీఠీఠీ.్చుఽఛీజిట్చ్జడ్టౌజిడ.ఛిౌఝ
ఖ్ఛజ్ఛట్ఛట: జ్ట్టిఞ://ఠీఠీఠీ.్చుఽఛీజిట్చ్జడ్టౌజిడ.ఛిౌఝ/
్ఖట్ఛటఅజ్ఛుఽ్ట: క్డౌజీజూజ్చూ/5.0 (జ్క్చీఛీ; ఇ్క్ఖ ౖఖి 7చి0చి6 జూజీజ్ఛు క్చఛి ౖఖి గీ) అఞఞజ్ఛూగ్ఛిఛఓజ్టీ/537.51.1 (ఓఏఖీకఔ, జూజీజ్ఛు ఎ్ఛఛిజుౌ) గ్ఛటటజీౌుఽ/7.0 కౌఛజీజ్ఛూ/11ఆ651 ఖ్చిజ్చటజీ/9537.53