Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Apr 9 2016 @ 09:50AM

పోలీసుల అదుపులో మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ సభ్యురాలు వసంత

విశాఖ: మావోయిస్టు గాలికొండ ఏరియా కమిటీ సభ్యురాలు వసంతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రెండురోజుల క్రితమే అనారోగ్యంతో వసంత విశాఖ ఏజెన్సీకి వచ్చారు. వసంతపై రూ. 4లక్షల రివార్డు ఉంది. వసంతను అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు  నిర్ధారించలేదు.