Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 21 2014 @ 03:56AM

ముగిసిన జిల్లా ఖోఖో జట్లు ఎంపిక



కందుకూరు: కందుకూరులోని టీఆ ర్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాలల ఆటస్థలం లో అండర్‌-19 విభాగం జిల్లా ఖోఖో జట్లని శనివారం ఎంపిక చేశారు. బా లుర, బాలికలకు వేర్వేరుగా నిర్వహిం చిన ఎంపిక పోటీలను రాష్ట్ర ఖోఖో అసోసియేషన్‌ కార్యదర్శి ఎం.సీతారా మిరెడ్డి, రాష్ట్రస్థాయి పోటీల నిర్వాహక కళాశాల పీడీ తొట్టెంపూడి సుబ్బారా వు ఆధ్వర్యంలో నిరనన్వహించారు. ఈనెల 27,28,29వ తేదీల్లో పొన్నలూ రు జూనియర్‌ కళాశాల ఆవరణలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని వారు చెప్పారు. బాలుర విభాగంలో యు.శివరామిరె డ్డి (జె.పంగులూరు), పి.ఏడుకొండలు, పి.అరవింద్‌, పి.బాలస్వామిరెడ్డి, ఎన్‌.శి వనాగిరెడ్డి, బి.గోపిరెడ్డి, పి.స్వామినా థం, పి.శివారెడ్డి, పి.శ్రీను, ఆర్‌.శ్రీను, ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి చెందిన కె.రాజేష్‌, పొన్నలూ రు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి చెం దిన ఎస్‌.మాలకొండయ్య, అదనపు క్రీ డాకారులుగా పి.వంశీ, ఎం.సురేష్‌, సురేష్‌, పి.నరసింహం, కె.అనిల్‌, వై. హనిష్‌, పి.లాజరులను ఎంపిక చే శా రు. 12 మందితో కూడిన తుది జ ట్టు లో 10మంది పంగులూరు కళాశాలకు చెందిన వారే ఎంపికవటం విశేషం. అలాగే బాలికల విభాగంలో.. ఎం.త నూజ, ఎ.శివ స్వాతి(పొన్నలూరు), టి.ప్రియాంక, కె.భారతి (దర్శి), పి. సావిత్రి, కె.శ్రావణి, వై.భారతి, కె.దుర్గ (కనిగిరి), ఎం.జ్యోతి, కె.కళ్యాణి, బి. అనంతలక్ష్మి (ఒంగోలు), ఎల్‌.ప్రసూన (చీరాల)లను ఎంపిక చేశారు.
పొన్నలూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల అనంతరం రాష్ట్ర జట్టు ఎం పిక జరుగుతుందని, ఆ జట్టు మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అక్టోబరు 13 నుంచి జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీలలో పాల్గొంటుందని వారు వివ రించారు. ఈ కార్యక్రమంలో ఇంకొ ల్లు పీడీ కె.బ్రహ్మనాయుడు, ఉప్పు గుండూరు పీడీ శేషగిరి, పొన్నలూరు పీడీ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.