Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 16:24PM

తెలంగాణలో బీఎన్‌, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై తనదైన శైలిలో విమలక్క నిరసన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 : తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై యూటీఎఫ్‌ అధ్యక్షురాలు విమలక్క తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ‘కలం కలలుగంటది...కాలాన్ని గీస్తుంటది’ అంటూ గీతాన్ని ఆలపించారు. నగరంలోని గన్‌పార్క్‌ వద్ద బహుజన బతుకమ్మ పోస్టర్‌ ఆవిష్కరణ సందర్భంగా విమలక్క ఈ గీతాన్ని ఆలపించారు. తక్షణమే చానెళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని విమలక్క డిమాండ్‌ చేశారు.