Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 20 2014 @ 16:15PM

ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించాలి...టీడీపీ ఎంపీల సమావేశంలో తీర్మానం

విజయవాడ, సెప్టెంబర్‌ 20 : తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని నగరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ ఎంపీల సమావేశం తీర్మానించింది. భావప్రకటన స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంపై ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.