Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 13 2016 @ 01:53AM

అరే.. మావోణ్ణి ఆగమాగం చేయకండే!

  • కడియంపై ఎర్రబెల్లి వ్యాఖ్య 
  • సత్తా ఉన్నోడికి మంత్రి పదవి 
  • ఉంటే ఏంది.. లేకుంటే ఏంది? 
  • తనకు పదవిపై స్పందన 
‘‘అరే..! మావోణ్ణి ఆగం చేయకండే. మీరు ఆయన మీద పడ్డారేంది?’’ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి అండగా నిలిచారు. కడియంను మండలి చైర్మన్‌గా నియమిస్తారని కథనాలు రావడం, దానికి స్పందిస్తూ ‘తనవల్లే కేబినెట్‌కు ఓ రూపం వచ్చింది’ అని కడియం వ్యాఖ్యానించడంపై ఎర్రబెల్లి అలా స్పందించారు. మంత్రి పదవి కావాలని తాను అడగనని, ఇస్తే మాత్రం కాదనని స్పష్టం చేశారు. నిజానికి సత్తా ఉన్నోడికి మంత్రి పదవి ఉంటే ఏంది? లేకపోతే ఏంది? అని వ్యాఖ్యానించారు.