Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Mar 12 2016 @ 21:31PM

ఎర్రబెల్లి పార్టీ మారిన రోజు పాట పాడిన మధు ప్రియ

హైదరాబాద్: టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీలో చేరగానే పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ బహిరంగ సభలో పాల్గొన్న సింగర్ మధుప్రియ పాట పాడి అభిమానులను అలరించింది. అప్పుడు మధు ప్రియ భర్త ఇద్దరూ కలిసి సభలో పాల్గొన్నారు. అంతేకాదు కేసీఆర్ ఎర్రబెల్లిలతో ఫొటో కూడా దిగింది. ఇంతలోనే ఇలా జరిగింది.