Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 03:49AM

అప్రంటీస్‌ ట్రైనీలు 24లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి



శ్రీకాకుళం అర్బన్‌: వివిధ ఫ్యాక్టరీలు, సం స్థల్లో ఈ నెల 15 లోగా అప్రంటీస్‌ షిప్‌ ట్రై నింగ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులు పరీక్ష ఫీ జు చెల్లించేందుకు సెప్టెంబర్‌ 24 ఆఖరి తేదీ అని డీఎల్‌టీసీ ఏడీ ఎస్‌.మల్లేసు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం పది రూపాయలతో కలిపి రెగ్యులర్‌ అభ్యర్థులు రూ.60, గతంలో పరీక్షకు హాజరై పరీక్ష తప్పిన వారు రూ.85ను 24వ తేదీలోగా ఓల్డ్‌ ఐటీఐ కంచరపాలెం, విశాఖపట్నంలో చెల్లబాటు అ య్యేవిధంగా వుండాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి త్వరితగతిన ప రీక్ష ఫీజు చెల్లించాలని కోరారు.