Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 00:23AM

సెమీస్‌లో సానియా జోడీ

 పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌
టోక్యో: డిఫెండింగ్‌ చాంపియన్‌ సానియా మీర్జా-కారా బ్లాక్‌ (జింబాబ్వే) జోడీ పాన్‌ పసిఫిక్‌ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారమిక్కడ జరిగిన క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ సానియా-కారా బ్లాక్‌ జోడీ 6-4, 6-2తో వరుస సెట్లలో స్విట్జర్లాండ్‌ ద్వయం బెన్సిచ్‌-మార్టినా హింగిస్‌పై విజయం సాధించింది. ఇక సెమీస్‌ పోరులో సానియా జోడీ జలెనా జంకోవిచ్‌ (సెర్బియా)-సంటోంజా (స్పెయిన్‌) ద్వయంతో తలపడనుంది.