Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 19 2014 @ 00:22AM

డేవిస్‌ కప్‌లో భారత్‌కు బై


దుబాయ్‌: డేవిస్‌ కప్‌ 2015లో సీడెడ్‌ జట్టుగా భారత్‌కు మొదటిరౌండ్‌ బై లభించింది. ఆసియా ఓసియానియా గ్రూప్‌-1 డ్రా వివరాలను గురువారమిక్కడ ప్రకటించారు. మార్చిలో జరగనున్న మొదటిరౌండ్‌ మ్యాచ్‌లో చైనా జట్టు న్యూజిలాండ్‌ లేదా తైపీతో ఆడనుంది. ఇందులో విజయం సాధించిన టీమ్‌తో జూలైలో జరిగే రెండో రౌండ్‌లో భారత్‌ తలపడనుంది. రెండో రౌండ్‌లో కూడా నెగ్గితే వరల్డ్‌ గ్రూప్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కుతుంది. తున్నాడు. ఠిజీఛ్ఛీఛీ); కచిరుఽఎ