Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 18 2014 @ 00:28AM

మారుతికి మయాంక్‌ పరీక్‌ గుడ్‌బై


 టాటా మోటార్స్‌లో చేరే అవకాశం!
న్యూఢిల్లీ : మారుతి సుజుకీ ఇండియా మార్కెటింగ్‌, సేల్స్‌ హెడ్‌గా ఉన్న మయాంక్‌ పరీక్‌ తన పదవికి రాజీనామా చేశారు. దాదాపు 20 ఏళ్లపాటు ఈయన మారుతిలో కీలకపాత్ర పోషించారు. వచ్చే నెలలో తన ప్రీమియం సెడాన్‌ కారు ‘సియాజ్‌’ను మార్కెట్లోకి తెచ్చే సన్నాహాల్లో మారుతి ఉంది. ఈ నేపథ్యంలో మయాంక్‌ తన పదవికి రాజీనామా చేయడం మారుతికి గట్టి దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఈయన టాటా మోటార్స్‌లో చేరవచ్చని అంటున్నార5