Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:53AM

ఎక్కడనుంచైనా రిజిసే్ట్రషన్లు

భోగాపురం: రాష్ట్రంలో ఏ సబ్‌రిజిసా్ట్ట్రర్‌ కార్యాలయం నుంచైనా రిజిస్టేషన్లు చేసుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిలా ్లరిజిసా్ట్ట్రర్‌ ఆర్‌.సత్యనారాయణ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా స్థానిక సబ్ల్‌రిజిసా్ట్ట్రర్‌ కార్యా లయాన్ని ఆయన మంగళవారం సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మా ట్లాడారు. రాష్ట్రంలో రిజిసే్ట్రషన్లుకు సంబంధించి నూతన పద్ధతులు అమలు చేసేందుకు సన్నా హాలు జరుగుతున్నాయన్నారు. ఏ ప్రాంతానికి చెందిన భూములైనా క్రయవిక్రయదారులు ఎక్కడి నుంచైనా రిజిసే్ట్ట్రషన్లు చేసుకోవచ్చన్నా రు. రాబోయే ఈ నూతన విధానం ద్వారా స మయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. అలా గే స్టాక్‌బుకింగ్‌, ఫార్మ్‌ట్‌ నూతన విధానాలను అమలు చేయడానికి సన్నహాలు జరుగుతున్నా యన్నారు. ఈ విధానం రిజిస్ర్ట్టేన్‌కు సంబంధిం చి ముందుగా దరఖాస్తు చేసుకోవాలని అనం తరం రిజిస్ర్టేషన్‌ సమయం తేదీ నిర్ణయించ డం జరుగుతుందన్నారు. అలాగె రిజిస్ర్టేషన్‌కు సంబంధించి దరఖాస్తు రూపంలో పూర్తి వివ రాలు పొందుపరచాలన్నారు. ఈ విధానం అ మలైతే డాక్యుమెంట్లు రాయనవసరం ఉండద న్నారు. అలాగె ఈ ఏడాది జిల్లాలో 13 సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయాలకు సంబంధించి రూ. 152 కోట్లు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింద న్నారు. ఇందులో ఆగస్టు నాటికి రూ.62 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, రూ.48 కోట్లు సాధిం చామన్నారు. ఈ ఏడాది 90 శాతం లక్ష్యం సాధిస్తామన్నారు. అలాగె లక్ష్యసాధనలో భోగా పురం ప్రథమస్థానంలో ఉండగా, తెర్లాం చివర స్థానంలో ఉందన్నారు. అలాగె అద్దె భవనాల కు సంబంధించి నూతన భవనాలు ఏర్పాటు కు పైఅధికారులకు ప్రతిపాదనలు పంపించా మన్నారు. స్టాంపుల కొరతలేదని ఏదైనా సబ్‌రి జిసా్ట్రర్‌ కార్యాలయంలో స్టాంపుల కొరత ఉంటే వేరే సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయం నుంచి సరఫ రా చేస్తున్నామన్నారు. సిబ్బంది కొరత ఉందని, అధికారులుకు తెలిపామన్నారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. సబ్‌ రిజిసా్ట్ట్రర్‌ రేపాక మురళీ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.