Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 03:20AM

నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు

ఈ చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చే సినట్లు పులివెందుల డీఎస్‌పీ హరినాథబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అంతకు ముందు అర్బన్‌ సీఐ వెంకటనారాయణ నేర సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, సిబ్బందితో కలిసి పరిశీలించారు. బాధితురాలి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. కడప నుంచి క్లూస్‌ టీం ఇంట్లో అణువణువుగా గాలించి ఆధారాలు సేకరించింది. నిందితుల వేలిముద్రలు సేకరించింది.