desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 17 2014 @ 01:30AM

ప్రవీణ్‌ స్థానంలో పవన్‌


రాయ్‌పూర్‌: గాయం కారణంగా చాంపియన్స్‌ లీగ్‌ టీ20కి దూరమైన ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ ప్రవీణ్‌ కుమార్‌ స్థానంలో లెఫ్టామ్‌ పేసర్‌ పవన్‌ సుయాల్‌ జట్టులోకొచ్చాడు. సీఎల్‌ టీ20లో భాగంగా శనివారం లాహోర్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్‌ కుడి భుజానికి గాయమైంది. దీంతో ఈ టోర్నీ నుంచి అతను వైదొలిగాడు.