desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 17 2016 @ 12:48PM

బ్రేకింగ్ న్యూస్... జలాలాబాద్‌లో భారీ పేలుడు, 11మంది మృతి, 20మందికి గాయాలు

జలాలాబాద్: ఆఫ్ఘనిస్థాన్ జలాలాబాద్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. భారీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఇటీవలి రోజుల్లో ఆఫ్ఘనిస్ధాన్‌లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్నారు. దీంతో అమాయకులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు.