desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 16 2016 @ 19:45PM

నామినేషన్ వేసిన నవీన్‌ యాదవ్‌

హైదరాబాద్: రెహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎంఐఎం అభ్యర్థిగా నవీన్‌ యాదవ్‌ శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఈయన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే స్థానానికి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.