desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 16 2016 @ 15:59PM

కాలకేయతో కాట్రవల్లి

బాహుబలి సినిమాలో బాగా పేరొందిన పాత్రల్లో కాలకేయ పాత్ర ఒకటి. భయంకర రూపంతో సినిమా కోసమే కొత్తగా సృష్టించిన కిలిక్కి భాషలో డైలాగులు పలికి ప్రభాకర్ ప్రేక్షకులకు కొత్త అనుభవాన్నిచ్చాడు. తద్వారా ఆ పాత్రకి, భాషకి మంచి గుర్తిపు లభించింది. తాజాగా పాప్ సింగర్ స్మిత ఇదే భాషలో ఓ వీడియో సాంగ్‌ని రూపొందించగా ఇప్పుడు ఈ పాత్రతో ఏకంగా ఓ సినిమానే తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు అలీ, ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. అలీ ఊతపదం 'కాట్రవల్లి' పదాన్ని కలుపుతూ 'కాలకేయ వర్సెస్ కాట్రవల్లి' పేరుతో ఈ సినిమా రానుంది.