Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 16 2016 @ 15:54PM

తిరుపతి బయల్దేరిన చంద్రబాబు

చిత్తూరు: సంక్రాంత్రి సంబరాల కోసం సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం అక్కడి నుంచి తిరుపతికి బయల్దేరారు. తిరుపతి నుంచి చంద్రబాబు విజయవాడ చేరుకుంటారు. స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబసభ్యులతో కలిసి మూడు రోజులపాటు చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.