Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 16 2016 @ 13:15PM

భద్రాచల రామునికి ఘనంగా తులసిపూజ, నిత్య కళ్యాణం

ఖమ్మం: జిల్లాలోని భద్రాచల దివ్యక్షేత్రం నిత్యకళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతోంది. శనివారం నాడు శ్రీ సీతారామచంద్రస్వామి వారికి అర్చకులు ఘనంగా స్వర్ణ తులసి పూజ చేశారు. అనంతరం బేడా మండపంలో నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.