desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 20:22PM

తిరిగి వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు: ఏపీ ఆర్టీసీ ఎండీ

విజయవాడ: సంక్రాంతికి వచ్చి తిరిగి వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌-115, చెన్నై-11, బెంగళూరుకు 12 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని బస్సులు ఏర్పాటుచేస్తామని.. ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకోవచ్చన్నారు.