Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 09:54AM

ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఓ వ్యక్తి హత్య

విజయనగరం: విజయనగరం జిల్లా కొమరాడ మండలం నారాయణపట్నం దగ్గర ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు హతమార్చారు. ఈ సంఘటనతో నారాయణపట్నంలో  భయాందోళనలు నెలకొన్నాయి.