Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 15 2016 @ 02:19AM

ఆమిర్‌.. ఆ మాట మీ భార్యకూ చెప్పండి!

‘‘దేశ ప్రతిష్ఠను ఎలా కాపాడాలనే దాని గురించి ఆటో వాలాకు చెబితే ప్రయోజనం ఉండదు.
ఆ విషయాన్ని ఆమిర్‌ ఖాన్‌ తన భార్యకు కూడా బోధిస్తే మంచిది. ఎవరూ అవార్డులను వాపసు చేయనక్కర్లేదు. ప్రతి ఒక్కరి ప్రయోజనాలను కాపాడి తీరతాం. అదే సమయంలో ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాల్సి ఉంటుంది. దేశ సరిహద్దుల రక్షణ, ఆత్మ గౌరవం విషయంలో రాజీ ప్రసక్తే లేదు.’’


అసహనంపై నటుడు ఆమిర్‌ ఖాన్‌ వ్యాఖ్యలను పరోక్షంగా తప్పుబడుతూ బీజేపీ నేత రామ్‌ మాధవ్‌