Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 19:58PM

సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ -కాకినాడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గురువారం రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌-కాకినాడ, శుక్రవారం రాత్రి 10 గంటలకు కాకినాడ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతామని, ఈ ప్రత్యేక రైళ్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.