Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 10:55AM

గల్లా అరుణకుమారి స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు

చిత్తూరు : మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామమైన దిగుమమాఘంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కోడలు, మనువలు, మనుమరాల్లు, ఇతర కుటుంబీకులు, గ్రామస్థులతో కలిసి గల్లా అరుణకుమారి ఉదయానే భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు గల్లా అరుణకుమారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.