Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 08:49AM

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభం కాని కోడిపందాలు

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లాలో గురువారం కోడి పందాలు ప్రారంభం కాలేదు. కోడిపందాల అనుమతి కోసం నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. కోడి పందాల కోసం జిల్లాలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాలోనూ భోగి సంబరాలు మిన్నంటాయి.మంత్రి సిద్దా రాఘవరావు  తన నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు.