Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 14 2016 @ 01:46AM

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కేసీఆర్

జగదేవ్‌పూర్‌/హైదరాబాద్‌: ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాక్షించారు. అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. .