Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 17:58PM

గాలిపటాలు ఎగరవేయడంపై పోలీసుల ఆంక్షలు

హైదరాబాద్: గాలిపటాలు ఎగరవేయడంపై పోలీసుల ఆంక్షలు విధించారు. ప్రధాన రోడ్లపై గాలిపటాలు ఎగురవేయొద్దని తెలిపారు. విద్యుత్ తీగలకు చిక్కుకున్న మాంజాను తీసేటప్పుడు, డాబాలపై గాలిపటాలు ఎగరేసేటప్పుడు ప్రమాదాలకు ఆస్కారం ఉందని అందువల్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.