Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 15:59PM

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్య

కర్నూలు: జిల్లాలోని డోన్‌ మండలం కొత్తపల్లెలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో గొడవపడిన దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో భర్త లేని సమయంలో భార్య ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న భర్త.. మనస్తాపానికి గురై రైలు కిందపడి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.