Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 13 2016 @ 03:52AM

మా సంకీర్ణం కొనసాగుతుంది: పీడీపీ-బీజేపీ

శ్రీనగర్‌/జమ్ము: కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై వారం రోజుల ఉత్కం ఠకు పీడీపీ-బీజేపీ నేతలు మంగళవారం తెరదించారు. నిరుడు తమ మధ్య కుదుర్చుకున్న అవగాహనకు అనుగుణంగానే రాష్ట్రంలో సంకీర్ణం కొన సాగుతుందని పీడీపీ, బీజేపీ నేతలు మహబూబ్‌ బేగ్‌, అవినాష్‌ చెప్పారు.