Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 13:30PM

కేంద్రం అడగకుండానే నిధులు ఇస్తోంది : సురేష్‌రెడ్డి

నెల్లూరు : కేంద్రం శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఎంపీ రాయపాటి వ్యాఖ్యలపై బీజేపీ నేత సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అడుగకుండానే కేంద్రం నిధులు ఇస్తోందన్నారు. అది ఎంపీ రాయపాటికి కనపడటం లేదని సురేష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.