Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 12 2016 @ 09:22AM

రాష్ట్రంలో జోకర్లు.. బ్రోకర్ల పాలన

‘రాష్ట్రంలో జోకర్లు, బ్రోకర్ల పాలన నడుస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కొంతమంది జోకర్లు, బ్రోకర్లు మాయమాటలు చెబుతున్నారు. వారి మాటలు నమ్మవద్దు. వారికి గుణపాఠం చెప్పండి. కేసీఆర్‌ కుటుంబమంతా కలిపి నెలకు 8 లక్షల 20వేల జీతం తీసుకుంటున్నారు తప్పితే ఎవరికైనా ఉద్యోగం కల్పించారా..?
- టీటీడీఎల్పీ ఉపనేత రేవంత్‌రెడ్డి