Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 11 2016 @ 14:21PM

గచ్చిబౌలిలో పోలీస్‌వాట్స్ టవర్ ప్రారంభం

హైదరాబాద్ : నగరంలోని గచ్చిబౌలి విప్రో చౌరస్తాలో పోలీస్‌వాట్స్ టవర్‌ను సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, సింక్రోనింగ్ ఫైనాన్షియల్ వైస్ ఉపాధ్యక్షుడు కారోనియల్ పాల్గొన్నారు.