Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 11 2016 @ 01:33AM

కిందపడిన అపోలో ప్రతాప్‌రెడ్డి

విశాఖపట్నం, జనవరి 10: అపోలో ఆస్పత్రుల గ్రూప్‌ ఛైర్మన్‌ సి.ప్రతా్‌పరెడ్డి భాగస్వామ్య సదస్సులో వేదికపైకి వెళుతూ మెట్లపై అదుపు తప్పి కింద పడిపోయారు. వెంటనే జీఎంఆర్‌ గ్రూపు ఛైర్మన్‌ మల్లికార్జునరావు, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ కార్తికేయమిశ్రా వెంటనే వెళ్లి ఆయన్ను పైకి లేపి వేదికపైకి తీసుకువెళ్లారు.