Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 12:26PM

సత్యానందం ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సవాల్‌

విజయవాడ: కాల్ మనీ కేసులో నిందితుడైన సత్యానందం ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయశాఖకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.