Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 9 2016 @ 02:35AM

సీనియర్‌ సిటిజన్‌ రూల్స్‌లో రైల్వే మార్పులు

చెన్నై, జనవరి 8: రైల్వే టికెటింగ్‌ ఏజెంట్లు సీనియర్‌ సిటిజన్‌ కోటా, ఇతర రాయితీలను దుర్వినియోగం చేయకుండా నిరోధించేందుకు రైల్వే బోర్డు నిబంధనలలో మార్పులు చేసింది. ఈ మేరకు ఒక సర్క్యులర్‌ జారీ అయ్యింది. తప్పుడు వయస్సుతో సీనియర్‌ సిటిజన్‌ టికెట్‌తో ప్రయాణిస్తూ పట్టుబడిన వారిని టికెట్‌ లేకుండా ప్రయాణించినట్లుగా పరిగణించి వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి.