Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Jan 8 2016 @ 02:56AM

సర్వదర్శనానికి 3గంటలు

ఆంధ్రజ్యోతి, తిరుమల: తిరుమలలో గురువారం రద్దీ తక్కువగా ఉంది. 55వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి3, దివ్యదర్శనానికి 2గంటల సమయం పడుతోంది. శనివారం సేవలకు.. విజయాబ్యాంకులో శుక్రవారం లాటరీ ద్వారా జారీచేసే టిక్కెట్లు.. కల్యాణోత్సవం:80 టిక్కెట్లున్నాయి. కరెంట్‌ బుకింగ్‌ ద్వారా జారీచేసే ఆర్జితసేవాటిక్కెట్లు మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉండవచ్చు. ఆన్‌లైన్‌లో 300టిక్కెట్ల కుwww.ttdsevaonline.comలో సంప్రదించాలి.